Revanth Reddy made sensational comments against Komatireddy Rajagopal Reddy

కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పరోక్షంగా మండిపడ్డారు.

#SoniaGandhi
#Congress
#TPCC
#PmModi
#AmitSha
#RevanthReddy
#KomatireddyRajagopal
#National
#Telangana